New Courses After 10th Class

భవిష్యత్తుకు బంగారు బాటలు

కెరీర్ కోర్సుల విభజన:

విద్యార్థుల వయస్సు, ఆసక్తులు, మరియు విద్య స్థాయిని బట్టి కెరీర్ కోర్సులు విభజించబడతాయి. ఇవి సాధారణంగా వృత్తిపరమైన కోర్సులు (Professional Courses) మరియు **నైపుణ్య ఆధారిత కోర్సులు (Skill-based Courses)**గా ఉంటాయి. పదో తరగతి తరువాత ఎంపిక చేసుకునే కోర్సు లు ఆధారంగా మన ఉన్నతి తరగతి చదువులు మరియు మనం స్థిరపడాలనుకునే ఉద్యోగాలు ఉంటాయి.అందుకే మనకి మన చుట్టూ ఉన్న కోర్సు ల వివరాలు చాలా కూలంకుషంగా తెలిసి ఉండాలి.వాటిలో ఎవరి అభిరుచులు మేరకు వాళ్ళు తగు నిర్ణయం తీసుకుని కోర్సు ల్లో జాయిన్ కావాలి. అయితే అందులో
“short term courses” [6Months /1 year]
“ITI courses”
“Intermediate courses”
“Paramedical courses”
“Poly technic courses”
ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇంట్లో చదవమంటున్నారు అనే ఒత్తిడి వల్లనో లేక తోటి స్నేహితులు జాయిన్ అవుతున్నారు అనో చాలా మంది కోర్సు ఎంపికలో పొరపాట్లు చేస్తుంటారు. అవగాహన లేకుండా అయోమయానికి గురి అయ్యి ఎందులో ఒక దానిలో జాయిన్ అయ్యి కొన్ని నెలలు గడిచాక తమకి ఏం అర్ధం కావడం లేదు అని టీచర్లు బోధన సరిగా లేదని సతమతమవుతూ ఉంటారు.ఇది మీకు తీవ్రమైన నష్టాన్ని ఒత్తిడిని కలుగజేస్తుంది.అందువలన అవసరం అయితే ఇంట్లో తల్లితండ్రుల సహాయం మరియు కెరీర్ కోచ్ ల సహాయం తీసుకుని తగు నిర్ణయం తీసుకోవాలి.

Different Courses

“కోర్సు ల్లో సైన్స్, ఆర్ట్స్, వ్యాపారం, మార్కెటింగ్, డిజైనింగ్, వైద్యం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ప్రతీ కోర్సు ఎంతో ప్రత్యేకమైనది మరియు మనకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది”.ఈ కోర్సు ల్లో ప్రవేశాలకు ఎన్నో కాలేజీ లు మరియు యూనివర్సిటీలు దరఖాస్తులు చేసుకోమని ప్రకటనలు ఇస్తాయి. పోలిటెక్నిక్ మరియు అగ్రికల్చర్ లాంటి కోర్సు ల ప్రవేశాలకు ప్రత్యేకించి ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. మరికొన్ని కోర్సుల ప్రవేశాలకు కేవలం పదోతరగతి ఉత్తీర్ణత చాలు. ప్రపంచం వేగంగా మారుతోంది, మరియు ఈ మార్పుల మధ్య ఒక మంచి కెరీర్ ఎంపిక చాలా అవసరం. విద్యార్థులు పాఠశాల పూర్తి చేసిన తరువాత, తమ భవిష్యత్ గురించి అనేక సందేహాల్లో ఉంటారు. ఇలాంటి సమయంలో, కెరీర్ కోర్సులు వారికి మార్గనిర్దేశం చేస్తాయి.

6 Months / 1 Year courses

  • DTP
  • TALLY
  • Graphics Design
  • Animation
  • Web Design
  • Cyber Security

2 Year Courses

ITI COURSES

  • Fitter
  • COPA Course
  • Draughtsman [civil]
  • Electrician
  • Plumber
  • Surveyor course
  • Machine Tools
  • Welder
  • Fireman
  • Cookery
  • Paint Technology
  • Mechanical
  • Diesel
  • Marine

INTERMEDIATE COURSES

SCIENCE
  • M.P.C [MATHS,PHYSICS,CHEMISTRY]
  • Bi.P.C [BIOLOGY,PHYSICS,CHEMISTRY]
  • LIBRARY SCIENCE
COMMERCE

C.E.C [COMMERCE,ECONOMICS,CIVICS]

ARTS
  • M.E.C [MATHS,ECONOMICS,COMMERCE]
  • H.E.C [HISTORY,ECONOMICS,CIVICS]

    3 Year Courses

    Para Medical Courses

    • DMLT
    • DHFM
    • DOT
    • Health Inspector
    • Sanitary Inspector

    Poly Technic Courses

    diploma in

    • Mechanical Engineering
    • Computer Science
    • Civil Engineering. Electrical&Electronoics Engineering
    • Information Techonologies
    • Automobile Engineering. Electronics and communication Engineering
    • Biotechnology Engineering
    • Electrical Engineering
    • Chemical Engineering
    • Aeronautical Engineering
    • Agriculture
    • Architecture
    • Biomedical Engineering
    • Marine Techonology
    • Mining Technology
    • Leather Technology
    • Textile Technology
    • Petroleum Technology
    • Plastic Technology
    • Rubber Technology

    OTHER COURSES

    • Beauty &Cosmetology
    • Jewellery Designing
    • Fashion Designing
    • Photo Graphy
    • Diploma In
    • Journalisam
    • Psychology
    • Elementary Education [Certificate course]
    • Digital Marketing
    • Fine Arts
    • English
    • Game Designing
    • Bakery&Confectionery
    • Food Technology
    • Event Management
    • X-RAY Technology
    • Physiotherapy
    • ECG Technology

    CAREER COURSES HUB

    కెరీర్ కోర్సులు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది కట్టే మెట్లు లాంటివి. ప్రస్తుత మార్కెట్ అవసరాలను అర్థం చేసుకుని, సరైన కోర్సును ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యము. ప్రతి విద్యార్థి తమ ఆసక్తులు, నైపుణ్యాలు, మరియు లక్ష్యాలను బట్టి ముందుకు వెళ్లాలి. దీని ద్వారా వారు విజయం సాధించవచ్చు.మీ కెరీర్ కోసం సరైన కోర్సును ఎన్నుకోవడంలో CareerCourses Hub మీకు సహాయం చేస్తుంది. మీ భవిష్యత్తును మెరుగుపరుచుకునే కోసం మా వెబ్‌సైట్‌ని సందర్శించండి.

    FOLLOW OUR SOCIAL MEDIA LINK:https://www.facebook.com/share/15saUZfVAZ/

    FAQ

    What is the best course after 10th?

    which side is best after 10th?

    How to choose field after 10th?

    which field is best for future?

    which are the best courses after 10th?

    what are the short term courses after 10 th class?

    1 thought on “New Courses After 10th Class”

    Leave a Comment